గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
Gulzar House incident | హైదరాబాద్‌లోన గుల్జార్‌హౌజ్ అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి తలసాని అధికారుల�
చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లో (Mirchowk) జరిగిన అగ్నిప్రమదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగా
మీర్చౌక్లో (Mirchowk) భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar house) మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెల్లార్�