జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటర్ వరకు చదివాడు. బతుకుదెరువు కోసం దాదాపు ఇరవై ఏండ్ల క్రితమే బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్‌మాల్‌లో బాయ్‌గా చేరాడు.
నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ కంపెనీ.. గల్ఫ్ దేశాల్లో కొలువుల ఆశ చూపి.. రూ.5 కోట్ల మేర దండుకొని నిండా ముంచింది. యూరప్, థాయిలాండ్, గల్ఫ్ దేశాల్లో కొలువులు చేసేందుకు వీసాలిప్పిస్తామని ఒక్కొక్కరి