కృష్ణసాగర్ పంచాయతీలో స్వచ్ఛ భారత్
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ఐటీసీ వాష్, ఐటీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచులు గురువారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు...
బూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ఐటీసీ వాష్, ఐటీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచులు గురువారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు ఐటీసీ వాష్, ఐటీసీ ఎనీవోల ప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి శ్రమధానం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీజీ రామ్ జీ ఆధ్వర్యంలో మ్యాప్‌ను రూపొందించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యం, పరిసరాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీలో సేవలందిస్తున్న ఎంపీడబ్ల్యూ వర్కర్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ వాష్, ఐటీసీ ఎన్టీవోల ప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి నాగిరెడ్డి, ఎంపీడబ్ల్యు వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

