హిమాచల్‌ప్రదేశ్‌కు అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) 20 రోజులపాటు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటో బయటపడింది.
Gujarat Assembly polls:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ �