గుజరాత్లోని మోర్బి జిల్లాలో మచ్చు నదిపై చోటుచేసుకొన్న కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ గడువు నాటికి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వంతెనను పునఃప్రారంభిం�
ఆరేండ్ల ఎడంతో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదమైనవే. అయితే, దేశానికి ప్రధాని అయిన ఓ వ్యక్తి వీటిపై ఏ విధంగా స్పందించాలి? రెండు ఘటనలను వేర్వేరుగా చూస్తే, ఆ వ్యక్తిని ప్రధానిగా అనుకోగలమా? అయితే, మన గౌరవ ప్రధా�