‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు.
జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.