భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని అందుకుంది. 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. భారత దేశ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయి దాటింది. వందో రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా జరిపి గగన వీధుల్లో భారత కీర్తి పతాకాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోయింది. బుధవారం నాటి ప్రయోగానికి ఇదొక్కటే కాకుండ�