ఇప్పుడే పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడానికి అత్యుత్తమ సమయమని, జీఆర్టీ జ్యువెలర్స్ ‘గోల్డ్ ఎక్సేంజ్ ’ మేళాను ప్రకటించిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర�
ప్రతిష్ఠాత్మక జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ మరోసారి అత్యంత విశ్వసనీయమైన లెజెండరీ బ్రాండ్ అవార్డును గెలుచుకున్నది. 1964లో ప్రారంభమైన ఈ సంస్థ.. టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకోవడం వరుసగా ఇది ఎనిమిదో సారి.