సిటీ బ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జీఆర్టీ జ్యువెలర్స్ గోల్డ్ ఎక్సేంజ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా పాత బంగారం ఎక్సేంజ్‌పై ప్రతి గ్రాముపై రూ.150 ప్రయోజనం పొందొచ్చని అన్నారు. జీఆర్టీ జ్యువెలర్స్ చేసే ప్రతి కార్యక్రమం కస్టమర్ల ప్రయోజనం, దీర్ఘకాలిక విలువలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తుందని వెల్లడించారు.