దీపావళి పండుగ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చినట్లు ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జీఆర్టీ వెల్లడించింది. సిల్వర్ ఫర్ గోల్డ్తోపాటుగా, ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై సమాన బరువుతో వెండి పూర్తిగా ఉచ�
ప్రతిష్ఠాత్మక జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ మరోసారి అత్యంత విశ్వసనీయమైన లెజెండరీ బ్రాండ్ అవార్డును గెలుచుకున్నది. 1964లో ప్రారంభమైన ఈ సంస్థ.. టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకోవడం వరుసగా ఇది ఎనిమిదో సారి.