హైదరాబాద్, సెప్టెంబర్ 2: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ..మరోసారి వెడ్డింగ్ సెలబ్రేషన్ కలెక్షన్లతో సిద్ధమైంది. విహావ వేడుకల సేకరణలో భాగంగా బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండితోపాటు రత్నాలతో ఉంగరాలు, గాజులు, చెవిదిద్దులు, నెక్లెస్లు, హారాలు, వడ్డాణాలను
విస్త్రత శ్రేణి ఉత్పత్తులను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. నూతనంగా డిజైనింగ్ చేసిన ఆభరణాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సెలబ్రేషన్ కలెక్షన్లను నిర్వహిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.