గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రూప్- 2 పరీక్షలను వచ్చే ఏడాది జనవర�