కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరి ఎమ్మెల్యే ఎదుట బలప్రదర్శనకు వేదికగా మారిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలోని వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతరలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు వీధినపడ్డా యి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా పరిశీలకురాలు కాట్రగడ్డ ప్రసూన ఆ విభేదాలకు ఆజ్యం పోయడం విస్మయానికి గురిచేస్తున్నది. జిల్లాలో కొంతకాలంగా టీడీ�