Group-4 Preliminary Key | హైదరాబాద్ : రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గం�
వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత సుమారు వారంరోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది.