: ఖమ్మంలోని రైట్చాయిస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న గ్రూప్-2, 3, 4, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లపై నిర్వహించనున్న అవగాహన సదస్సు వాల్‌పోస్టర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు.
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�