గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని సంస్థ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
TS Group-4 | గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తు�