గ్రూప్ -4కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు..
TSPSC | గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది.
TSPSC | గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది.
వాస్తవానికి జనవరి 30వ తేదీతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల వ్యవధిలో 1,04,044 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. గ్రూప్-4 రాతపరీక్ష జులై 1న నిర్వహించనున్నట్లు నిన్న టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

