TGPSC | కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్లు లేవని టీజీపీఎస్సీ చెప్పకనే చెప్పింది.
Group-3 | గ్రూప్-3 పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన కీని టీజీపీఎస్సీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది.