గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేల అన్నీ ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. జిల్లాలో 102 పరీక
గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 154 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రా ల వద్ద అభ్యర్థులకు ఇబ్బం�