గ్రూప్-2 ప్రాథమిక ‘కీ’ శనివారం విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరచనుండగా, ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుప�
Group-2 | గ్రూప్-2 రిక్రూట్మెంట్ విషయంలో టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు.