టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. 28,909 మంది అభ్యర్థులకు గాను 20,128మంది హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ‘గ్రూప్ -1 ప్రిలిమ్స్' పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
తెలంగాణ గ్రూప్-1లో తొలి ఘట్టం ముగిసింది. ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. 503 పోస్టులకు మొత్తం 2,86,051 మంది పరీక్ష రాశారు. ఆదివారం పరీక్ష జరగగా.. వెంటనే ఓఎంఆర్ షీట్లను పటిష్ఠ బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలిం�