జిల్లాలో దేశీదారు దందా జోరుగా సాగుతున్నది. కొందరు దీనినే వృత్తిగా మార్చుకొని మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో ఇక్కడి బెల్టు షాపులకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.
బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి�