కర్ణాటకలో కొవిడ్ కర్ఫ్యూ నిబంధనల సడలింపు

బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తెరిచేందుకు అనుమతించింది.
రాష్ట్రంలో నిత్యం 10 వేలకుపైగా కరనోనా కేసులు నమోదవుతుండటంతో ఇటీవల 14 రోజులపాటు ప్రభుత్వం రాష్ట్రంలో కర్ప్యూ విధించింది.
ఇవాళ కర్ప్యూ నిబంధనలు సడలించడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోడ్లపై జనసందోహం కనిపించింది.
శనివారం వరకు కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 వేల కేసులు నమోదయ్యాయి.
రాజధాని బెంగళూర్లోనే19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

