జిల్లాల గ్రీవెన్స్ కమిటీలను సమావేశపరిచి నిబంధనల మేరకు హేతుబద్ధమైన ఎన్నికల కేసులను సత్వరమే పరిషరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు.
బల్దియా గ్రీవెన్స్‌లో సమస్యలు వెల్లువెత్తాయి. కాలనీల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స�