హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం కిచెన్‌లో పొగ గొట్టాలు క్లీనింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ నక్కలగుట్ట హరితహోటల్లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్కాలనీకి చెందిన నల్లా భాస్కర్‌రెడ్డి(28) కనకదుర