ఆరుగాలం కష్టించి పెసర పంటను పండిస్తే.. మార్కెట్లో పిసరంతే ధర పలుకుతుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పప్పు దినుసుల సాగు నిలువునా ముంచిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని రైతు�
ప్రతికూల వాతావరణం, పెరిగిన పెట్టుబడులు, అందని మద్దతు ధర వెరసి పెసర రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది వానకాలం కొణిజర్ల మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పెసర పంట సాగు చేశారు.