సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది ఏ చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలను సాయంత్రం స్నాక్స్ గా తింటుంటారు. అలాగే బేకరీ ఆహారాలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పోషకాలు అన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించవు. ఇందుకు గాను మనం వేర్వేరు ఆహారాలను రోజూ తినాలి.