Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పే
వచ్చే ఏడాది జనవరి 1 వరకూ పటాకుల తయారీ, స్టోరేజ్‌పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిచడంతో గ్రీన్ క్రాకర్స్‌కు బ్యాన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వ్యాపారులు కోరుతున్నారు.