కావలసిన పదార్థాలు అరటికాయ: ఒకటి, బియ్యం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: పావుకప్పు, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీస్పూన్, ఎండుమిర్చి: నాలుగు, నూనె: కొద్దిగా.
పచ్చి కొబ్బరి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలున్నాయి.. పచ్చి కొబ్బరితో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?... కోబ్బరిని ఎలా తినాలి?.. ఎంత మోతాదులో తింటే మంచిది వంటి విషయాలు తెలుసుకుందాం