పచ్చి కొబ్బరి ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు. బెల్లంతో పచ్చికొబ్బరి తింటే ఎంతో రుచిగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి చట్నీగా కూడా తయారు చేసుకుంటారు. పచ్చి కొబ్బరి పాలు షేక్ తయారీలో కూడా వాడుతారు. మరి పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి?.. దీనివల్ల ఏమైనా అనారోగ్యం చేస్తుందా?.. ఎంత మొతాదులో తినాలి. ఎప్పడు తినాలి వంటి అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే…