KTR | గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
కాలుష్య నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం రాయదుర్గం మెట్రో స్టేషన్లో ‘�