రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది.
నగరంలో పచ్చదనం పెరిగేలా, కాలనీలన్నీ పచ్చని లోగిళ్లు అయ్యేలా ప్రభుత్వం హరితహారం పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమ పనులను జీహెచ్ఎంసీ, అర్బన్ బయో డైవర్శి