నగరంలో వర్షకాలంలో చేపట్టాల్సిన పనులపై గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. వరద ముంపు నివారణలో భాగంగా నగరంలోని 34 నాలాల పూడికతీత పనులను చేపట్టారు.
గ్రేటర్ కార్పొరేషన్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షి