పశువులకు గడ్డిని మామూలుగా వేయడం కంటే.. కత్తిరించి వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశుగ్రాసాన్ని కత్తిరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
నాటు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు వివిధ స్థాయిల్లో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇది వరకు వరికోతను కూలీలను పెట్టి నూర్పిళ్లు చేయడంతో పశుగ్రాసనికి కొరత ఉండేది కాదు. మారుతున్�