విన్ను మద్దిపాటి, స్మిరిత రాణిబోర, కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న చిత్రం ‘గ్రంథాలయం’. సాయిశివన్ జంపాన దర్శకుడు. ఎస్.వైష్ణవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’. కాలకేయ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, డాక్టర్ భద్రం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.