కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్‌గా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్‌రెడ్డిని నియమించిన విషయం విదితమే.
పిల్లల ఉన్నత చదవుల కోసం మద్నూర్ మండల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరైంది. తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల కావాలని విద్యార్థులు, విద్యావేత్తలు.. స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి �