శివాలయం పాడుబడిపోయింది. గుడి అంతా పావురాలకు, బిచ్చగాళ్ల విశ్రాంతికి నెలవయింది. లోపలి నేలంతా గచ్చు ఊడిపోయి, మట్టి బయటపడిన చోటల్లా.. రావి మొక్కలు మొలుచుకు వచ్చాయి.
ప్రముఖ బాలల రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిని బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రకటించారు.