Ricky Kej :రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు గెలుచుకున్నాడు. డివైన్ టైడ్స్ ఆల్బమ్కు ఈ అవార్డు దక్కింది. ఆ పురస్కారాన్ని గెలుచుకోవడం కేజ్కు ఇది మూడవసారి.
లాస్ వెగాస్: భారతీయ అమెరికా సంతతికి చెందిన గాయని ఫాల్గుణి షాకు గ్రామీ అవార్డు దక్కింది. ఫాలూ పేరుతో ఆమె స్టేజ్ షోలు నిర్వహిస్తోంది. బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో ఫాల్గుణి ఆ అవార్డ