దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 40,889 జీడీఎస్ పోస్టుల్లో తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్‌లో 2480 ఖాళీలు ఉన్నాయి.
విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో...