‘హైదరాబాద్ మధురానగర్‌లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టులోపే అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని ఊదరగొట్టిన రేవంత్ సర్కారు..మూడు విడుతల్లో 45 నుంచి 55 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టడంతో క్రాప్‌లోన్ ఫ్య