పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం (Graduate MLC Bypoll) ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల (Graduate MLC Bypoll) లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
బుధవారం ప్రారంభమైన వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతున్నది. గురువారం రాత్రి తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం తేలలేదు. ద�