బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ వాయిదాపడింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్), 2025 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు గేట్ 2025 అధికారిక వెబ్సైట్ https://goaps.iitr.ac.in/login ద