Male Gorilla Grabs Woman's Hair | సఫారీకి వెళ్లిన మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఒక మగ గొరిల్లా ఆమె జుట్టు పట్టుకున్నది. దూరంగా ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసింది. ఆ మగ గొరిల్లా వద్దకు అది వచ్చింది. మగ గొరిల్లాను దొర్లించి కొట్టింది.
పిల్లపై మొసలి దాడి చేయడాన్ని గ్రహించిన తల్లి ఏనుగు దానిపై ప్రతిదాడి చేసింది. వెంటనే పిల్లను ఆ మొసలి బారి నుంచి కాపాడి మంద వద్దకు పంపింది. ఆ తర్వాత ఆ మొసలి భరతం పట్టింది.