ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ గురువారం వినతిపత్రం అందజేసింది.
బతుకమ్మ సాక్షిగా ఓ వడ్డెర మహిళ అవమానానికి గురైంది. బతుకమ్మ పండుగలోనూ కుల చిచ్చు రాజేశారు ఆ ఊరి కులస్థులు. ‘మా బతుకమ్మతో మీరు ఆడొద్దు’ అంటూ ఇరు కులాల వారు ఘర్షణకు దిగారు.