Home
Govt school teacher
Govt school teacher
-
"బాలిక యూనిఫాం విప్పిన టీచర్… చైల్డ్ కమిటీ ఫిర్యాదుతో అరెస్ట్"
4 years agoఐజ్వాల్: క్లాస్‌లో అంతా చూస్తుండగా బాలిక యూనిఫాం విప్పిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిజోరంలోని లుంగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంగ్పుయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్బియాకెంగి"ఆగ్రహించినందుకు.. ఉపాధ్యాయుడిపై డస్ట్‌బిన్‌తో విద్యార్థుల దాడి"
5 years agoKarnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్‌తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ"Siddipeta | విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సస్పెండ్"
5 years agoSiddipeta | దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అమ్మన సంజీవ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు సంజీవ్‌రెడ్డి విద్యా�"హెచ్ఎంలు రుచి చూశాకే పిల్లలకు.."
5 years agoమధ్యాహ్న భోజన పథకం అమలుకు మార్గదర్శకాలు! నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి స్కూల్లో 30 మంది విద్యార్థులకు అస్వస్థత హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు.. నిర్వాహకుల తొలగింపు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పాఠశాల�"7వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి"
5 years agoజైపూర్: ఏడవ తరగతి విద్యార్థినిపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్‌లోని ఝున్ఝన్హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్ ఈ నెల 5న స్కూలు తర్వాత అత్యాచారానికి పాల్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం





