వైటీపీఎస్‌లో జెన్కో సీఎండీ తనిఖీలు
యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్(వైటీపీఎస్)లో జెన్కో సీఎండీ ఎస్ హరీశ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీహెచ్ఈఎల్ డైరెక్టర్ తజీందర్గుప్తాతో కలిసి తనిఖీలు నిర్వహించి..
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్(వైటీపీఎస్)లో జెన్కో సీఎండీ ఎస్ హరీశ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీహెచ్ఈఎల్ డైరెక్టర్ తజీందర్గుప్తాతో కలిసి తనిఖీలు నిర్వహించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను సందర్శించి వ్యాగన్ టిప్పర్లు, క్రషర్హౌస్లను సందర్శించారు. డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ లక్ష్మయ్య, బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులు బికాస్ మిశ్రా, జే సూర్యనారాయణ సీఎండీ వెంట ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

