కొత్తగా 850 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు..
కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఇతర ఘటనల కేసులను త్వరగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఇతర ఘటనల కేసులను త్వరగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు రూ.14,500 కోట్లతో భారీ ఎనర్జీ స్టోరేజీ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పథకంతో 98 గిగావాట్ అవర్స్ విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

