హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మేందుకు వేలం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. భూముల అమ్మకంపై
ప్రతి అంశంలోనూ నాలుక మడతేస్తు న్న సీఎం రేవంత్‌రెడ్డి, భూముల అమ్మకంపై నా ప్లేటు ఫిరాయించి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలంబాట పట్టాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.