రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును
గవర్నర్ అనేది రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి తలమానికంగా, రాజ్యాంగ పరిరక్షణను పర్యవేక్షించాల్సిన నామమాత్రపు పదవిగా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు.