గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కార్యదర్శి సురేంద్రమోహన్ను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని పేర్కొన్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు.